పోలీసుల గుట్టు రట్టు చేసిన హెడ్‌ కానిస్టేబుల్.. చితకబాదిన పోలీస్‌ బాస్!

Update: 2019-10-07 11:16 GMT

తూర్పుగోదావరి జిల్లా మన్యంలో గంజాయి అక్రమ రవాణాకు స్థానిక పోలీసులే సహకరించడం సంచనలం రేపుతోంది. గంజాయి అక్రమ రవాణాకు సహకరిస్తున్న మోతుగూడెం పోలీసుల బండారం బయట పెట్టాడు ఓ హెడ్‌ కానిస్టేబల్‌. సమాచారం మీడియాకు లీక్‌ చేయడంపై అధికారుల సదరు కానిస్టేబుల్‌ ఒత్తిడి తెచ్చారు. అంతే కాదు హెడ్‌ కానిస్టేబుల్‌ని చింతూరు పోలీస్‌ స్టేషన్‌లో చితకబాదాడు పోలీస్‌ బాస్‌. పోలీస్‌ అధికారుల వేధింపులు తట్టుకోలేని ఆ కానిస్టేబుల్‌.. ఆత్మహత్యాయత్నానికి పాల్పడతానంటున్నాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.

Similar News