చూస్తుండగానే కుంగిపోయిన ఆర్‌ అండ్‌ బీ రోడ్డు

Update: 2019-10-07 11:51 GMT

అనంతపురం జిల్లాలో గత 15 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. గత పదేళ్లలో ఎన్నడూ లేని విధంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో చాలా గ్రామాల్లోకి భారీగా వరదనీరు చేరుతోంది. ముఖ్యంగా గుంతకల్లు, గుత్తి, అనంతపురం, మడకశిరల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. మడకశిర మండలంలో కురిసిన భారీ వర్షం కారణంగా.. అందరూ చూస్తుండగానే ఆర్‌ అండ్‌ బీ రోడ్డు కుంగిపోయింది.

Similar News