చిత్తూరు మాజీ ఎంపీ శివప్రసాద్ తనకు మంచి స్నేహితుడు అని ఆయన లోటు తీర్చలేనిదన్నారు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు.ఇద్దరం కలిసిచదువుకున్నామని... గుర్తుచేశారు. గొప్ప కళాకారుడిగానే కాదు... తెలుగవారి గొప్పతనాన్ని హస్తినలో చాటిన మంచి రాజకీయనాయకుడు శివప్రసాద్ అన్నారు. అంతకుముందు ఆయన శివప్రసాద్ సమాధ వద్ద చంద్రబాబు నివాళులు అర్పించారు.