27 వేల మంది వెలుగు ఉద్యోగులను తొలగిస్తూ ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఉద్యోగులు. ప్రభుత్వ తీరుకు నిరసనగా విజయవాడ అలంకార్ సెంటర్ ధర్నా చౌక్‌లో ఆందోళనకు దిగారు. జీవోను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఒక్క ఉద్యోగిని తొలగించినా సహించేదిలేదంటున్నారు.