కొడాలినాని బూతుల మంత్రిగా మారారని.. టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి దేవినేని ఉమ మండిపడ్డారు. మంత్రుల బూతుల భాషపై ప్రజల వివరణ కోరుతున్నారని ఆయన అన్నారు. అహంకార మదంతో ఈ మాటలు వస్తున్నాయా? లేక అభివృద్ధి చేయపోలేకతున్నామనే అసహనంతో బూతుల భాష వస్తున్నాయా అని ప్రశ్నించారు. మంత్రులే కొందరు ప్రైవేటు వ్యక్తులతో చంద్రబాబు కాన్వాయ్‌పై దాడికి ఉసిగొల్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు దేవినేని.