హెరిటేజ్ నాదేనని రుజువు చేస్తే... ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా : చంద్రబాబు
హెరిటేజ్ విషయంలో సీఎం జగన్ ఆరోపణలపై తీవ్రంగా మండిపడ్డారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. హెరిటేజ్ తనదేనని రుజువు చేస్తే... ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాననంటూ సవాల్ విసిరారు. అలా రుజువు చేయలేకపోతే జగన్ తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తారా ? అని ప్రశ్నించారు. అసెంబ్లీలో జగన్, చంద్రబాబు మధ్య మాటల యుద్ధం ఇప్పుడు చూద్దాం.