పేదలకు నాణ్యమైన బియ్యాన్ని అందిస్తున్నాం: జగన్

Update: 2019-12-10 07:36 GMT

పేదలకు నాణ్యమైన బియ్యం మాత్రమే సరఫరా చేస్తున్నామని సీఎం జగన్‌ అన్నారు. వచ్చే ఏప్రిల్‌ నుంచి పేదలు తినగలిగే నాణ్యమైన బియ్యం సరఫరా చేస్తామన్నారు. నాణ్యమైన బియ్యం అంటే సన్నబియ్యం కాదని స్పష్టత ఇచ్చారు సీఎం జగన్‌. గతంలో సరఫరా చేసిన బియ్యాన్ని ప్రాసెస్‌ చేసి.. సరఫరా చేస్తున్నామని, ఇందుకోసం అదనంగా 14వందల కోట్లు ఖర్చు అవుతుందని అసెంబ్లీలో తెలిపారు జగన్‌.

Similar News