సీఎం కేసీఆర్.. మజ్లిస్ నేత ఒవైసీ భేటీపై లక్ష్మణ్ విమర్శలు

Update: 2019-12-27 14:13 GMT

పౌరసత్వ సవరణపై అవగాహన లేకుండా ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. సీఎం కేసీఆర్-MIM అధినేత ఒవైసీ మధ్య భేటీపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్, కమ్యూనిస్టులు, మజ్లిస్ కోవలో టీఆర్‌ఎస్‌ చేరిపోయిందని ఆరోపించారు. తెలంగాణలో సకల జనుల సర్వే చేయించిన కేసీఆర్.. పౌరసత్వ సవరణ బిల్లును వ్యతిరేకించడం సరికాదని లక్ష్మణ్ అన్నారు.

 

Similar News