మంగళవారం ప్రగతిభవన్‌లో కలెక్టర్ల సదస్సు జరుగుతోంది. పాలనా సంస్కరణలు, పారదర్శక పౌరసేవలపై ప్రధానంగా చర్చిస్తూనే.. కొత్త పంచాయతీరాజ్, పురపాలక చట్టం, కొత్త రెవెన్యూ చట్టంపైనా కలెక్టర్లకు దిశానిర్దేశం చేయనున్నారు కేసీఆర్.