ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు కుమారుడి వివాహానికి హాజరైన చంద్రబాబు

Update: 2020-02-12 15:24 GMT

అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు కుమారుడి వివాహానికి... టీడీపీ అధినేత చంద్రబాబు హాజరయ్యారు. సత్తుపల్లిలో జరిగిన ఈ పెళ్లి వేడుకలో వధూవరులను చంద్రబాబు ఆశీర్వదించి అభినందనలు తెలిపారు. తమ పార్టీ అధినేత వస్తున్నారని తెలియడంతో ... ఆయన్ను చూసేందుకు పెద్ద ఎత్తున టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు.

Similar News