ముదురుతున్న మాటల యుద్ధం

Update: 2020-02-19 18:10 GMT

తెలంగాణలో టీఆర్‌ఎస్‌, బీజేపీ నాయకుల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. కేంద్రం ఇచ్చే నిధుల విషయంలో రెండు పార్టీల నాయకులు భిన్న వాదనలు వినిపిస్తున్నారు. మిగతా రాష్ట్రాల కన్నా తెలంగాణకే కేంద్రం ఎక్కువగా నిధులు ఇచ్చిందంటూ...రాష్ట్ర పర్యటనకు వచ్చిన కేంద్రమంత్రులు వివరిస్తే.. అవన్నీ ఉత్తి మాటలే అంటూ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కొట్టిపారేస్తోంది. రానున్న బడ్జెట్‌ సమావేశాల్లో ఇదే అంశంపై లెక్కలు తేల్చేందుకు సిద్ధమవుతోంది.

Similar News