శ్రీకాళహస్తీశ్వర స్వామిని దర్శించుకున్న మోహన్‌బాబు

Update: 2020-02-21 12:47 GMT

శ్రీకాళహస్తీశ్వర స్వామిని సీనీ నటుడు మోహన్‌ బాబు దర్శించుకున్నారు. స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తన కొడుకు విష్ణు 60 కోట్ల రూపాయలతో కన్నప్ప సనిమా నిర్మిస్తున్నాడన్నారు. శివుడు తమ ఇంటి కులదైవం అని.. అందుకే తనకు భక్తవత్సల నాయుడు అని పేరు పెట్టారని గుర్తు చేశారు. శ్రీకాళహస్తి ఆలయంలో ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయి అన్న ఆయన.. రాజకీయాలపై మాట్లాడేందుకు నిరాకరించారు.

Similar News