కరోనా వైరస్ పట్ల GHMC అప్రమత్తంగా ఉందన్నారు మేయర్ బొంతు రామ్మోహన్. ప్రజలు ఎలాంటి భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదన్నారు. గ్రేటర్‌లో బస్తీ దవాఖానాలు పెంచి వసతులు మెరుగుపరుస్తామన్నారు. కరోనా వ్యాధి లక్షణాలపై అవగాహన కల్పిస్తామని బొంతు రామ్మోహన్ తెలిపారు.