కరోనా వైరస్ అనుమానితులకు ట్రీట్‌మెంట్ చేయడానికి వరంగల్ MGM ఆసుపత్రిలో ప్రత్యేక వార్డును ప్రారంభించారు. చికిత్సతోపాటు అన్ని రకాల మెడికల్ టెస్టులకు ఏర్పాట్లు చేశారు. చికిత్స కోసం ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని MGM సూపరిండెంట్ శ్రీనివాస్ తెలిపారు.