మారుతీరావుతో తనకు ఎలాంటి విభేదాలు లేవని ఆయన సోదరుడు శ్రవణ్ తెలిపారు. కుటుంబంలోనూ ఎలాంటి ఆస్తి గొడవలు లేవన్నారు..తమ మధ్య ఆర్థిక లావాదేవీలు కానీ, వ్యక్తిగత సంబంధాలు కానీ లేవని స్పష్టం చేశారు. కేసు ట్రయల్ దశకు రావడంతో ఒత్తిడికి గురై సూసైడ్ చేసుకొని ఉండొచ్చని సోదరుడు శ్రవణ్ అన్నారు.