తెలంగాణలో ధరలు విచ్చలవిడిగా పెంచకుండా పర్యవేక్షణకు కమిటీ ఏర్పాటు

Update: 2020-03-23 20:04 GMT

తెలంగాణలో కరోనా కట్టడికి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. ఏ ఒక్కరు ఇల్లుదాటి బయటకు రాకుండా చర్యలు చేపట్టారు. అదే సమయంలో నిత్యావసర వస్తువులు అందుబాటులో ఉండేలా.. వాటి ధరలు విచ్చలవిడిగా పెంచకుండా.. పర్యవేక్షణకు కమిటీ ఏర్పాటు చేశారు.

Similar News

TG: యమ"పాశం"