ఏపీలో 12కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు

Update: 2020-03-27 13:49 GMT

ఏపీలో కరోనా వైరస్‌ కలకలం సృష్టిస్తోంది. విశాఖలో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదయ్యింది. బర్మింగ్‌హామ్‌ నుంచి వచ్చిన వ్యక్తిని కాంటాక్ట్‌ అయిన మరొకరికి కరోనా వైరస్‌ సోకింది. ఈ మేరకు కరోనా హెల్త్‌ బెలెటిన్ విడుదలైంది. దీంతో ఏపీలో పాజిటివ్ కేసులు 12కు చేరాయి.

Similar News