ఈస్టర్‌ శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్‌ తమిళిసై

Update: 2020-04-12 13:30 GMT

తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ రాష్ట్ర ప్రజలకు ఈస్టర్‌ను శుభాకాంక్షలు తెలిపారు. ఈస్టర్‌ స్ఫూర్తిని గుర్తుంచుకొని, ముందుకు నడవాలని కోరారు ఆమె కోరారు. ఈస్టర్‌ వేడుక సమాజంలో సానుకూల దృక్పథాన్ని నింపుతుందని, కరోనాపై పోరాడటానికి సంకల్పం బలాన్ని, శక్తిన్నిస్తుందని తమిళిసై ఆశాభావం వ్యక్తం చేశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ పేదలకు నిత్యావసరాలను పంపిణీ చేశారు. కాగా.. ఈ వేడుకను.. యేసుక్రీస్తు సిలువ అనంతరం తిరిగొచ్చిన సందర్భంగా జరుపుకుంటారు.

Similar News