చిత్తూరు జిల్లాలో ఈదురు గాలుల బీభత్సం.. రైతులకు తీరని నష్టం

Update: 2020-05-19 12:32 GMT

చిత్తూరు జిల్లాలో అర్థరాత్రి ఈదురు గాలులు సృష్టించిన బీభత్సంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. తూర్పు, పశ్చిమ మండలాల్లో మామిడి చెట్లు నేలకొరిగాయి. వరి, వేరుశెనగ పంటలు దెబ్బతిన్నాయి. అకాల వర్షాలతో ఇప్పటికే సగానికిపైగా పంటలు నష్టపోతే.. ఈదురు గాలులతో మిగిలిన పంటను కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రభుత్వం తమను పట్టించుకోవడం లేదని రైతులు మండిపడుతున్నారు.

Similar News