తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది.. లాక్ డౌన్ సడలింపులు, కేంద్రం ప్యాకేజీ సహా అనేక అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.. అటు కేంద్రం ప్రకటించిన 20 లక్షల కోట్ల ప్యాకేజీపై కేసీఆర్ అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. సీఎం కేసీఆర్ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఈ అంశాలన్నిటిపైనా ఆయన మాట్లాడే అవకాశం కనిపిస్తోంది.