తెలంగాణలో మరో 127 కేసులు.. 105కి చేరిన కరోనా మరణాలు

Update: 2020-06-04 23:45 GMT

తెలంగాణలో కరోనా రోజురోజుకూ విజృంభిస్తోంది. గతవారం నుంచి ప్రతీరోజు వందకుపైగా కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 127 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3147కి చేరాయి. అటు, ఈరోజు కరోనాతో ఆరుగురు చనిపోయారు. కాగా మొత్తం కరోనా మరణాలు 105కి చేరాయి. ఇప్పటివరకూ 1587 మంది డిశ్చార్జ్ అవ్వగా.. ఇంకా 1455 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

Similar News