మల్కాజిగిరిలో విజృంభిస్తున్న కరోనా..

Update: 2020-06-11 12:51 GMT

సికింద్రాబాద్ సమీపంలోని మల్కాజిగిరిలో మరో ఐదు కరోనా కేసులు నమోదయ్యాయి. నేరేడ్ మెట్ ప్రాంతంలో రోజు రోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. తాజాగా మల్కాజిగిరి నేరేడ్ మెట్ ప్రాంతాలలో ఐదు పాజిటివ్ కేసులు రిపోర్ట్ అయ్యాయి. ఇక్కడి డిఫెన్స్ కాలనీలో మూడు, జేజేనగర్ లో ఒకటి, ఓల్డ్ మల్కాజిగిరిలో మరోకేసు నమోదయ్యాయి.

Similar News