ఆదిలాబాద్ జిల్లాలో కరోనా కలకలం.. వారం రోజులు దుకాణాలు బంద్

Update: 2020-06-26 19:45 GMT

ఆదిలాబాద్‌ జిల్లాలో కరోనా గుబులు తగ్గలేదు. రిక్షా కాలనీలో ఒకేరోజు 9మందికి పాజిటివ్‌ రాగా.. ఒకరు మృతిచెందారు. దీంతో.. ఆ వృద్ధురాలికి చికిత్స చేసిన ఆస్పత్రి ఉన్న ప్రాంతాన్ని కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించారు. వారం రోజులు దుకాణాలు బంద్ చేయాలని ఆదేశించారు. ఆస్పత్రికి 100 మీటర్ల పరిధిలో ర్యాపిడ్ సర్వే నిర్వహిస్తున్నారు.

Similar News