కరోనాతో గోవా కౌన్సిలర్ మృతి

Update: 2020-07-05 19:32 GMT

గోవాలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఈ మహమ్మారిని కట్టడి చేయకుండానే గోవా రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. అయినా రాష్ట్రంలో పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా గోవాలో కరోనాతో మున్సిపల్ కౌన్సిలర్ మృతి చెందారు. కరోనా కారణంగా మోర్ముగావ్ మున్సిపల్ కౌన్సిల్ కౌన్సిలర్ ప్రాణాలు కోల్పోయినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారి తెలిపారు.

Similar News