మాజీ డిప్యూటీ సీఎంకి కరోనా పాజిటివ్

Update: 2020-07-22 12:40 GMT

తెలంగాణలో కరోనా విజృంభిస్తుంది. ఇటీవల కాలంలో ప్రజాప్రతినిధులు ఎక్కువగా కరోనా బారినపడుతున్నారు. తాజాగా మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరికి కరోనా సోకింది. దీంతో ఆయన హో క్వారంటైన్ లో ఉన్నారు. అటు కడియం శ్రీహరి డ్రైవర్, పీఏ, గన్‌మెన్ కూడా కరోనా పాజిటివ్ అని తేలిందని అధికారులు తెలియజేశారు. దీంతో వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇప్పటికే పలువురు అధికార పార్టీ నేతలు కరోనా బారిన పడిన విషయ తెలిసిందే.

Similar News