రోడ్డెక్కిన తెనాలి ప్రభుత్వాసుపత్రి నర్సులు

Update: 2020-07-25 18:42 GMT

గుంటూరు జిల్లా తెనాలి ప్రభుత్వ ఆసుపత్రి నర్సులు రోడ్డెక్కారు. కోవిడ్ వైద్యశాలలో మౌలిక సదుపాయాలు సరిగా లేవంటూ.. ఆందోళనకు దిగారు. విధులు బహిష్కరించిన నర్సులు ఆసుపత్రి ముందే నిరసన తెలిపారు. ఆసుపత్రిలో మాస్కులు పీపీఈ కిట్లు లేవని.. ఊడ్చే పని తప్ప మిగిలిన అన్ని పనులు తమతోనే చేయిస్తున్నారంటూ.. వైద్య సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Full View

Similar News