మంత్రి కేటీఆర్‌కు రాఖీ కట్టిన కవిత

Update: 2020-08-03 13:22 GMT

అన్నా చెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ల ఆత్మీయ అనుబంధానికి ప్రతీక రక్షాబంధన్ (రాఖీ పౌర్ణమి) నేడు రాఖీ పండగ సందర్బంగా తెలంగాణ ఐటి శాఖా మంత్రి కల్వకుంట్ల తారక రామారావుకు ఆయన సోదరి ఎమ్మెల్సీ కవిత రాఖీ కట్టారు. కేటీఆర్ నుదుట కుంకుమ బొట్టు పెట్టిన కవిత. అనంతరం రాఖీ కట్టి అన్న ఆశీర్వాదాలు తీసుకున్నారు. అదేవిధంగా మంత్రి సత్యవతి, ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్యే గొంగిడి సునీత, టిఆర్ఎస్ నాయకురాలు గుండు సుధారాణి తదితరులు కేటీఆర్ కు రాఖీ కట్టారు.

Similar News