తెలంగాణలో తగ్గుముఖం పడుతున్న కరోనా కేసులు

Update: 2020-08-17 11:46 GMT

తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 894మందికి కరోనా పాజిటివ్ అని వచ్చిందని రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 92,255 కు చేరింది. ఈరోజు 10 మంది కరోనా మరణాలు సంభవించాయి. దీంతో మొత్తం 703 మంది కరోనాతో మృతి చెందారని అధికారులు తెలిపారు. తాజాగా నమోదైన కేసులతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 92,255కి చేరింది. ఇందులో ఇప్పటివరకూ 70,132 మంది కోలుకోగా.. 21,420 మంది చికిత్స పొందుతున్నారు.

Similar News