AP Corona : ఏపీలో తగ్గుముఖం పడుతున్న కరోనా కేసులు..!
AP Corona : ఏపీలో కరోనా ఉధృతి తగ్గుముఖం పడుతోంది. గత రెండు రోజులుగా కేసులు తగ్గుతూ వస్తున్నాయి.;
AP Corona : ఏపీలో కరోనా ఉధృతి తగ్గుముఖం పడుతోంది. గత రెండు రోజులుగా కేసులు తగ్గుతూ వస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో 40,635 శాంపిల్స్ పరీక్షించగా కొత్తగా 12,561 కేసులు వెలుగు చూశాయి. ఫలితంగా రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,24,571 కి చేరింది. ఇక కరోనా మహమ్మారి వలన మరో 12మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 14,591కు చేరింది. అటు 8,742మంది కరోనా నుంచి కోలుకుకున్నారు. కాగా ప్రస్తుతం రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 1,13,300 ఉన్నాయి. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ హెల్త్ బులిటెన్‌ని రిలీజ్ చేసింది.
#COVIDUpdates: 28/01/2022, 10:00 AM
— ArogyaAndhra (@ArogyaAndhra) January 28, 2022
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 22,45,713 పాజిటివ్ కేసు లకు గాను
*21,17,822 మంది డిశ్చార్జ్ కాగా
*14,591 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 1,13,300#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/TpdJX1qJNz