AP Minister : ఏపీ మినిస్టర్ చిత్రపటాన్ని పట్టుచీరపై నేసిన అభిమాని

Update: 2025-08-27 14:15 GMT

శ్రీ సత్య సాయి జిల్లా సోమందేపల్లికి చెందిన రవీంద్ర అనే నేతన్న తాను అప్పుల ఊబిలో ఉన్న మంత్రి సవితమ్మ అంటే ప్రత్యేకమైన అభిమానం ఉండడంతో దాదాపు రెండున్నర లక్ష ఖర్చు చేసి ధర్మవరం నుండి ముడిసరుకు తీసుకొని వచ్చి పట్టుచీరపై సవితమ్మ ఫోటోను నేసి తన అభిమానాన్ని చాటుకున్నాడు. దాదాపు పది సంవత్సరముల నుండి చేనేత వృత్తిని నమ్ముకుని జీవనం చేస్తున్న కుటుంబ పోషణ కూడా ఇబ్బందిగా ఉన్న చేనేత వృత్తినే నమ్ముకున్న రవీంద్ర అనే నేతన్న తాను మంత్రి సవితమ్మ పై అభిమానంతో పట్టుచీరలో ఫోటో నేసి తన అభిమానాన్ని చాటుకున్నానని దీనికి దాదాపు 3 లక్షల వరకు ఖర్చయిందని వినాయక చవితి పండగ సందర్భంగా మంత్రి సవితమ్మకు చీరను గిఫ్ట్ గా ఇవ్వాలని అందుకోసమే చీరను నేయ్యడానికి వేయడానికి దాదాపు ఒక వారం పట్టిందని నేతన్న రవీంద్ర పేర్కొన్నారు. వినాయక చవితి పండగకు పట్టుచీరను ఇచ్చి తన అభిమానాన్ని చాటుకోవాలని నేతన్న రవీంద్ర మీడియాకు తెలిపారు..

Tags:    

Similar News