శ్రీకాకుళం జిల్లాలో భారీ అగ్నిప్రమాదం..17 పూరిళ్లు దగ్గం..!
శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం అదపాక గ్రామంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 17 పూరిళ్లు దగ్దమయ్యాయి.;
శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం అదపాక గ్రామంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 17 పూరిళ్లు దగ్దమయ్యాయి. అర్ధ రాత్రి వేళ అగ్ని ప్రమాదం జరిగినా ప్రజలు అప్రమత్తమై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీయడంతో ప్రాణాలతో బయటపడ్డారు. విధ్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగి ఉంటుందని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. భారీగా ఆస్థినష్టం సంభవించడంతో బాధితులు కన్నీరుమున్నీరవుతున్నారు.