AP : మేనమామకు అఖిలప్రియ సోదరుడి ధమ్కీ

Update: 2024-10-18 12:45 GMT

విజయ పాల డైరీ చైర్మన్ SV జగన్మోహన్ రెడ్డి.. భూమా అఖిలప్రియపై చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌ ఇచ్చారు ఆమె సోదరుడు భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి. విజయ డైరీ స్కాంలకు కేంద్రంగా మారిందన్నారు. అతి త్వరలో వాటిని బయట పెడతామన్నారు. తమ అక్క జోలికి వస్తే ఊరుకునేదిలేదన్నారు భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి.

Tags:    

Similar News