Amara Raja: అమరరాజాకు హైకోర్టులో ఊరట
నిబంధనలు ఉల్లగించిందని ఇటీవల అమరరాజా బ్యాటరిస్ కి ఏపీ కాలుష్య నియంత్రణ బోర్డు మూసివేత ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.;
అమరరాజా బ్యాటరీస్‌కు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. నిబంధనలు ఉల్లగించిందని ఇటీవల అమరరాజా బ్యాటరిస్ కి ఏపీ కాలుష్య నియంత్రణ బోర్డు మూసివేత ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీనిపైన యజమానులైన ఏపీ గల్లా జయదేవ్ కుటుంబం హైకోర్టును ఆశ్రయించింది. వాదనలు విన్న కోర్టు జూన్ 17లోపు పీసీబీ అమలు చేయాలనీ యాజమాన్యంను ఆదేశించింది. తదుపరి విచారణను జూన్ 28కి వాయిదా వేసింది.