పవన్ నిరసన దీక్షకు సంఘీభావం తెలిపిన అమరావతి మహిళా రైతులు
Pawan Kalyan Deeksha : విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపట్టిన సంఘీభావ దీక్షకు మద్దతు తెలిపారు అమరావతి మహిళా రైతులు.;
Pawan Kalyan Deeksha : విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపట్టిన సంఘీభావ దీక్షకు మద్దతు తెలిపారు అమరావతి మహిళా రైతులు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కన్నారు మహిళా రైతులు. ఈనెల 17న తిరుపతిలో జరిగే బహిరంగసభకు రావాలని పవన్ కల్యాణ్‌ను కోరారు. అమరావతి ఉద్యమానికి మొదట్నించి పవన్ కల్యాణ్ మద్దతిచ్చారని, నిబద్ధత, నిజాయితీకి మారుపైనా పవన్... అమరావతి ఉద్యమానికి మద్దతు ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు.