ఆనందయ్య కరోనా మందుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ..!
కృష్ణపట్నానికి చెందిన ఆనందయ్య కరోనా మందుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.;
కృష్ణపట్నానికి చెందిన ఆనందయ్య కరోనా మందుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జాతీయ ఆయుర్వేద పరిశోధన సంస్థ ( సీసీఆర్‌ఏఎస్) కమిటీ నివేదిక ప్రకారం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కంట్లో వేసే డ్రాప్స్ తప్ప ఆనందయ్య ఇస్తున్న ఇతర మందులకి అనుమతి ఇచ్చింది. దీనిపైన ఇంకా నివేదిక రావాల్సి ఉందని ప్రభుత్వం తెలిపింది.