భారీగా పెరిగిన అలిపిరి టోల్ గేట్ చార్జీలు..!
తిరుపతిలోని అలిపిరి టోల్‌గేట్ ఛార్జీలను పెంచుతూ ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది.. ఈ ఉత్తర్వుల ప్రకారం పెరిగిన ధరలు ఇలా ఉన్నాయి.;
తిరుపతిలోని అలిపిరి టోల్‌గేట్ ఛార్జీలను పెంచుతూ ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది.. ఈ ఉత్తర్వుల ప్రకారం పెరిగిన ధరలు ఇలా ఉన్నాయి..
ప్రతి కారుకు రూ.15 నుంచి రూ.50
మినీ బస్సు, మినీ లారీకు రూ.50 నుంచి రూ.100
లారీ, బస్సుకు రూ.100 నుంచి రూ.200 పెంచింది.
బైకులకి టోల్ చార్జ్ పడదు..
గతేడాది మార్చిలోనే టోల్‌ఛార్జీలను పెంచుతూ టీటీడీ బోర్డు తీర్మానం చేసింది.