AP High Court: విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై ఏపీ హైకోర్టు విచారణ..
AP High Court: విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై ఏపీ హైకోర్టు విచారించింది.;
AP High Court: విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై ఏపీ హైకోర్టు విచారించింది. గత ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం ప్రకారం బకాయిలు చెల్లించాలని జగన్ సర్కార్‌ను ఆదేశించింది. సోలార్ విండ్ పవర్ అగ్రిమెంట్ ప్రకారం బకాయిలను చెల్లించాలని తీర్పునిచ్చింది. పీపీఏలను సమీక్షించే అధికారం ఏపీఈఆర్‌సీకి లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. పీపీఏల ప్రకారం బకాయిలను ఆరు వారాల్లోగా చెల్లించాలని ఆదేశించింది. అలాగే ఏపీఈఆర్‌సీ ముందున్న ఉన్న పిటిషన్లు కొట్టివేసింది.