Ayyanna Patrudu: అయ్యన్నపాత్రుడు ఇంటివద్ద భారీగా పోలీసుల మోహరింపు..

Ayyanna Patrudu: మాజీ మంత్రి, టీడీపీ సీనియర్‌నేత అయ్యన్న పాత్రుడు ఇంటివద్ద భారీగా పోలీసులు మోహరించారు.

Update: 2022-02-23 16:15 GMT

Ayyanna Patrudu: మాజీ మంత్రి, టీడీపీ సీనియర్‌నేత అయ్యన్న పాత్రుడు ఇంటివద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఇప్పటికే భారీగా సీఆర్సీఎఫ్‌ బలగాలు నర్సీపట్నం చేరుకున్నాయి. ఈ రాత్రికి ఏ సమయంలోనైనా అయ్యన్నను అరెస్ట్‌ చేసే అవకాశం ఉంది. దీనిని అడ్డుకోవడానికి టీడీపీ నేతలు, కార్యకర్తలు భారీగా మాజీ మంత్రి ఇంటికి చేరుకుంటున్నారు. ఒకవైపు పోలీసులు, మరోవైపు టీడీపీ శ్రేణులు మోహరించడంతో నర్సీపట్నంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

Tags:    

Similar News