#BYEBYEJagan : ట్విట్టర్ టాప్ ట్రెండింగ్‌లో జగన్ హ్యాష్ ట్యాగ్

#BYEBYEJagan : బైబై వైఎస్‌ జగన్‌.. ట్విట్టర్‌ ఇండియాలో ట్రెడింగ్‌ అవుతోంది. సీఎం జగన్‌ పరిపాలన తమకొద్దంటూ ఏపీ ప్రజలు ట్వీట్‌ చేస్తున్నారు.

Update: 2022-04-08 08:34 GMT

#BYEBYEJagan : బైబై వైఎస్‌ జగన్‌.. ట్విట్టర్‌ ఇండియాలో ట్రెడింగ్‌ అవుతోంది. సీఎం జగన్‌ పరిపాలన తమకొద్దంటూ ఏపీ ప్రజలు ట్వీట్‌ చేస్తున్నారు. ప్రభుత్వ పరిపాలనపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ 31వేలకు పైగా ట్వీట్లు వచ్చాయి. దీంతో బైబై వైఎస్‌ జగన్‌ హ్యాగ్‌ ట్యాగ్‌... ట్వి్టర్‌లో టాప్‌ ట్రెండింగ్‌లో నిలిచింది. ప్రధానంగా కరెంట్‌ కోతల్నినెటిజన్లు ప్రస్తావిస్తున్నారు. ఎన్నికల హామీలు నెరవేర్చలేదంటూ గుర్తు చేస్తున్నారు. రెండు రోజులుగా బైబై వైఎస్ జగన్ స్లోగన్‌ బాగా వైరల్‌ అవుతోంది.

Tags:    

Similar News