Chandrababu: వరద ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన.. రోడ్డు మార్గంలో..
Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు.. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు.;
Chandrababu (tv5news.in)
Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు.. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా తొలి రోజు మొదటగా కడప విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుండి రాజంపేట, నందలూరు మండలాల్లోని.. చెయ్యరు నదీ పరివాహక ముంపు గ్రామాల్లో వరద బాధితులను చంద్రబాబు పరామర్శించారు. అనంతరం గుండ్లూరు పరిసర ప్రాంతాల్లో పర్యటిస్తారు. రోడ్డు మార్గంలో ఆటోనగర్‌కు టీడీపీ అధినేత చేరుకుంటారు.