Cinema Ticket Rates : ఏపీ, తెలంగాణల్లో సినిమా టికెట్ల ధరలు ఎలా ఉన్నాయంటే?

Cinema Ticket Rates : సినిమా టికెట్ల పైన ఏపీ ప్రభుత్వం నియంత్రణ పెట్టగా, తెలంగాణ ప్రభుత్వం టికెట్ల రేట్ల పెంపునకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది.;

Update: 2021-12-24 14:45 GMT

Cinema Ticket Rates : సినిమా టికెట్ల పైన ఏపీ ప్రభుత్వం నియంత్రణ పెట్టగా, తెలంగాణ ప్రభుత్వం టికెట్ల రేట్ల పెంపునకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. పెంచిన రేట్లతో పాటు జీఎస్టీ, నిర్వహణ ఛార్జీలకూ ఆమోదం తెలిపింది.అయితే ఇప్పుడు ఏపీలో, తెలంగాణలో సినిమా టికెట్ల ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం..!


ఏపీ గ్రామ పంచాయితీల్లో(మల్టీప్లెక్స్‌)

ప్రీమియం రూ.80

డీలక్స్ రూ.50

ఎకానమీ రూ.30

ఏపీ గ్రామ పంచాయితీల్లో(ఏసీ)

ప్రీమియం రూ.20

డీలక్స్ రూ.15

ఎకానమీ రూ.10

ఏపీ గ్రామ పంచాయితీల్లో(నాన్‌-ఏసీ)

ప్రీమియం రూ.15

డీలక్స్ రూ.10

ఎకానమీ రూ.5

ఏపీ నగర పంచాయితీల్లో(మల్టీప్లెక్స్‌)

ప్రీమియం రూ.120

డీలక్స్ రూ.80

ఎకానమీ రూ.40

ఏపీ నగర పంచాయితీల్లో(ఏసీ)

ప్రీమియం రూ.35

డీలక్స్ రూ.25

ఎకానమీ రూ.15

ఏపీ నగర పంచాయితీల్లో(నాన్‌-ఏసీ)

ప్రీమియం రూ.25

డీలక్స్ రూ.15

ఎకానమీ రూ.10

ఏపీ మున్సిపాలిటీల్లో(మల్టీప్లెక్స్)

ప్రీమియం రూ.150

డీలక్స్ రూ.100

ఎకానమీ రూ.60

ఏపీ మున్సిపాలిటీల్లో(ఏసీ)

ప్రీమియం రూ.70

డీలక్స్ రూ.50

ఎకానమీ రూ.30

ఏపీ మున్సిపాలిటీల్లో(నాన్‌-ఏసీ)

ప్రీమియం రూ.50

డీలక్స్ రూ.30

ఎకానమీ రూ.15

ఏపీ మున్సిపల్ కార్పొరేషన్లలో(మల్టీప్లెక్స్)

ప్రీమియం రూ.250

డీలక్స్ రూ.150

ఎకానమీ రూ.75

ఏపీ మున్సిపల్ కార్పొరేషన్లలో(ఏసీ)

ప్రీమియం రూ.100

డీలక్స్ రూ.60

ఎకానమీ రూ.40

ఏపీ మున్సిపల్ కార్పొరేషన్లలో(నాన్‌-ఏసీ)

ప్రీమియం రూ.60

డీలక్స్ రూ.40

ఎకానమీ రూ.20

--------------------------------

తెలంగాణలో సినిమా టికెట్‌ ధరలు(నాన్‌-ఏసీ)

కనీస టికెట్ ధర రూ.30

గరిష్ట టికెట్ ధర రూ.70

తెలంగాణలో సినిమా టికెట్‌ ధరలు(ఏసీ)

కనీస టికెట్ ధర రూ.50

గరిష్ట టికెట్ ధర రూ.150

తెలంగాణలో సినిమా టికెట్‌ ధరలు(మల్టీప్లెక్స్‌)

కనీస టికెట్ ధర రూ.100

గరిష్ట టికెట్ ధర రూ.250

స్పెషల్ రిక్లెయినర్ సీట్లు రూ.300

Tags:    

Similar News