delta plus variant : విశాఖలో డెల్టా ప్లస్ మొదటి కేసు నమోదు..!
విశాఖలో డెల్టా వేరియంట్ మొదటి కేసు నమోదయ్యింది. మధురవాడ వాంబే కాలనీలోని ఓ మహిళకు డెల్ట్ వేరియంట్ వైరస్ సోకింది.;
విశాఖలో డెల్టా వేరియంట్ మొదటి కేసు నమోదయ్యింది. మధురవాడ వాంబే కాలనీలోని ఓ మహిళకు డెల్ట్ వేరియంట్ వైరస్ సోకింది. సదరు మహిళ పాజిటివ్ శాంపిల్స్‌ను హైదరాబాద్ ల్యాబ్‌కు వైద్య సిబ్బంది పంపించారు. ఐతే.. ల్యాబ్‌లో టెస్ట్‌ల అనంతరం డెల్టా వేరియంట్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో.. ఆ మహిళ ఉంటున్న చుట్టుపక్కల పరిసరాలను శానిటైజేషన్ చేశారు. బారికేడ్లతో వాంబే కాలనీని మూసివేశారు.