Delta Plus Variant: ఏపీలో తొలి డెల్టాప్లస్ కేసు నిర్ధారణ..!

ఏపీలో తొలి డెల్టా ప్లస్‌ తొలి కేసు నిర్ధారణ అయింది. తిరుపతిలోని తిరుమలరెడ్డి నగర్‌ వాసికి డెల్టా ప్లస్‌ వైరస్‌ పాజిటివ్‌ నిర్ధారణ అయింది.;

Update: 2021-06-25 12:30 GMT

ఏపీలో తొలి డెల్టా ప్లస్‌ తొలి కేసు నిర్ధారణ అయింది. తిరుపతిలోని తిరుమలరెడ్డి నగర్‌ వాసికి డెల్టా ప్లస్‌ వైరస్‌ పాజిటివ్‌ నిర్ధారణ అయింది. ఏప్రిల్‌లో కరోనాతో స్విమ్స్‌ ఆస్పత్రిలో పది రోజుల పాటు చికిత్స పొంది, డిశ్చార్జ్‌ అయిన వ్యక్తిలో... డెల్టా ప్లస్‌ వేరియంట్‌ను గుర్తించారు. కరోనా బాధితుడి షాంపిళ్లను హైదరాబాద్‌ సీసీఎంబీకి పంపించగా... అతడికి సోకింది డెల్టా వేరియంట్‌ అని నిపుణులు నిర్ధారించారు. ఆ వ్యక్తి ఎవరితోనూ కాంటాక్ట్‌ కాలేదని అధికారులు చెబుతున్నారు. అయితే... అతడి కుటుంబ సభ్యుల్లోనూ వైరస్‌ను గుర్తించారు.

Tags:    

Similar News