Dharmana Krishna Das : జగన్ మళ్లీ సీఎం కాకుంటే రాజకీయాల నుంచి తప్పుకుంటా: ధర్మాన కృష్ణదాస్
Dharmana Krishna Das : ఏపీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు.;
Dharmana Krishna Das : ఏపీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు.. జగన్ మళ్లీ ముఖ్యమంత్రి కాకుంటే తనతోపాటు తన కుటుంబం రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటామంటూ హాట్ కామెంట్స్ చేశారు.. గత ఎన్నికల్లో 20 సీట్లు గెలిచారు కాబట్టి ఇప్పుడు 160 సీట్లు సాధిస్తామని అచ్చెన్నాయుడు అంటున్నారని.. మేమంతా గాజులేసుకుని కూర్చుంటామా అంటూ కామెంట్స్ చేశారు.