సుపరిపాలన అందించడమే టీడీపీ లక్ష్యం : మాజీ మంత్రి సోమిరెడ్డి
ప్రజలకు సుపరిపాలన అందించడమే తమ లక్ష్యమన్నారు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.;
ప్రజలకు సుపరిపాలన అందించడమే తమ లక్ష్యమన్నారు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో అన్నివర్గాలకు ప్రాధాన్యత కల్పిస్తూ విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టో ప్రజారంజంకంగా ఉందన్నారు. రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొచ్చి ఐదేళ్లలో 20 లక్షల మంది యువతకు ఉద్యోగాలిచ్చే బాధ్యత టీడీపీదన్నారు.