Kurnool: ఉల్లి బస్తాలకు నిప్పుపెట్టిన రైతు.. గిట్టుబాటు ధర లేదంటూ..
Kurnool: కర్నూలు మార్కెట్ యార్డులో ఉల్లి బస్తాలకు పెట్రోల్ పోసి నిప్పు పెట్టాడో రైతు.;
Kurnool: కర్నూలు మార్కెట్ యార్డులో ఉల్లి బస్తాలకు పెట్రోల్ పోసి నిప్పు పెట్టాడో రైతు. గిట్టుబాటు ధర లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు పంచలింగాల గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు. క్వింటాల్ ఉల్లి ఆరు వందలే పలుకుతోందన్నారు. ఈ-నామ్‌లో కొంతమందికి మాత్రమే మంచి ధరలు వస్తున్నాయని రైతులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వం ఇప్పటికైనా ఉల్లికి గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు.