Nara Rohit : ప్రతి ఒక్క తెలుగుదేశం సైనికుడు వైసీపీ దుశ్శాసనుల భరతం పడతారు..!

Nara Rohit : అసెంబ్లీ చర్చల్లోకి కుటుంబ సభ్యులను లాగి అసభ్యంగా మాట్లాడడం క్షమార్హం కాదన్నారు సినీ హీరో నారా రోహిత్.

Update: 2021-11-20 07:35 GMT

Nara Rohit : అసెంబ్లీ చర్చల్లోకి కుటుంబ సభ్యులను లాగి అసభ్యంగా మాట్లాడడం క్షమార్హం కాదన్నారు సినీ హీరో నారా రోహిత్. శిశుపాలుడి వంద తప్పులు పూర్తయినట్టు నిన్నటితో అధికార పార్టీ తప్పులు పూర్తయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వికృత క్రీడలను వెనకుండి ఆడిస్తున్న వారు సైతం.. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదని గుర్తుపెట్టుకోవాలన్నారు. ప్రతి ఒక్క తెలుగుదేశం సైనికుడు వైసీపీ దుశ్శాసనుల భరతం పడతారని అన్నారు. నారా భువనేశ్వరిని అసభ్య పదజాలంతో దూషించడం దిగ్భ్రాంతికరం అన్నారు నారా రోహిత్‌.

Full View


Tags:    

Similar News