Ap Inter Exams : ఏపీలో ఇంటర్ పరీక్షలు వాయిదా..!
ఎట్టకేలకు ఏపీ ప్రభుత్వం ఇంటర్ పరీక్షల్ని వాయిదా వేసింది. హైకోర్టు సూచనలతో పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది ప్రభుత్వం.;
ఎట్టకేలకు ఏపీ ప్రభుత్వం ఇంటర్ పరీక్షల్ని వాయిదా వేసింది. హైకోర్టు సూచనలతో పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది ప్రభుత్వం. పరిస్థితులు చక్కబడ్డాక పరీక్షల తేదీలు ప్రకటిస్తామని వెల్లడించింది. ఈ విషయాన్ని రేపు హైకోర్టు కూడా తెలియజేయనుంది ప్రభుత్వం.