JAGAN: జగన్ కూడా\ రోజా కొడుకేనా..?

Update: 2025-07-22 11:30 GMT

మాజీ మం­త్రి, వై­సీ­పీ నేత రోజా సె­ల్వ­మ­ణి­పై తా­డే­ప­ల్లి­గూ­డెం ఎమ్మె­ల్యే, జన­సేన నేత బొ­లి­శె­ట్టి శ్రీ­ని­వా­స్‌ సం­చ­లన వ్యా­ఖ్య­లు చే­శా­రు. రోజా ఆడదో.. మగదో కూడా తె­లి­య­డం లే­ద­ని వి­మ­ర్శిం­చా­రు. చం­ద్ర­బా­బు చే­స్తు­న్న అభి­వృ­ద్ధి గు­రిం­చి ప్ర­జ­లే చె­ప్పా­ల­ని అన్నా­రు. కూ­ట­మి ప్ర­భు­త్వం మంచి చే­స్తుం­ద­ని చె­ప్ప­క­పో­తే రప్పా రప్పా­గా­ళ్లు రో­డ్లె­క్కి మా­ట్లా­డు­తు­న్నా­ని వి­మ­ర్శిం­చా­రు. ఎమ్మె­ల్యే నా కొ­డు­కు­లు అని రోజా అం­టు­న్నా­ర­ని.. అసలు అది ఆడదో.. మగదో తె­లి­య­ద­ని బొ­లి­శె­ట్టి శ్రీ­ని­వా­స్‌ సం­చ­లన వ్యా­ఖ్య­లు చే­శా­రు. జగ­న్‌ కూడా రోజా కొ­డు­కే­నా అని ప్ర­శ్నిం­చా­రు. జగ­న్‌ కూడా ఎమ్మె­ల్యే­నే కదా అని అన్నా­రు. చం­ద్ర­బా­బు కూడా ఆమె కొ­డు­కే­నా.. ఆయన కూడా ఎమ్మె­ల్యే­నే కదా అని తె­లి­పా­రు. ఆయన వయ­సెం­తా.. ఈమె వయ­సెం­తా.. నా వయ­సెం­తా.. ఆమె వయ­సెం­తా అని ప్ర­శ్నిం­చా­రు.

జగ­న్‌ లి­క్క­ర్‌­లో మొ­త్తం దో­చు­కు­న్నా­డ­ని.. గను­లు దో­చు­కు­న్నా­డు.. ఇసుక దో­చు­కు­న్నా­డు.. అడ­వి­ని దో­చు­కు­న్నా­డ­ని తె­లి­పా­రు. కూ­ట­మి నే­త­ల­పై­నా బొ­లి­శె­ట్టి సం­చ­లన వ్యా­ఖ్య­లు చే­శా­రు. కూ­ట­మి ధర్మం ప్ర­కా­రం అన్ని పా­ర్టీ­ల­కు సమాన హక్కు­లు ఉం­డా­ల­ని ఆయన అన్నా­రు. అసలు జన­సేన 21 ని­యో­జ­క­వ­ర్గా­ల్లో ఏం జరు­గు­తుం­దో తె­లు­సా అని ప్ర­శ్నిం­చా­రు. అం­బ­టి రాం­బా­బు, పే­ర్ని నాని వంటి పని­కి­మా­లి­నో­ళ్లం­తా బయ­ట­కొ­చ్చి.. దమ్ముం­టే అరె­స్టు చే­సు­కో­మ­ని అం­టు­న్నా­ర­ని వి­మ­ర్శిం­చా­రు.

Tags:    

Similar News