Lokesh : రెడ్ బుక్ తల్చుకుంటే కొందరికి గుండెపోట్లు వస్తున్నాయి : లోకేశ్

Update: 2025-03-29 12:00 GMT

ఏపీ రాజకీయాలు, రెడ్ బుక్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మంత్రి నారా లోకేష్. టీడీపీ ఆవిర్భావ సభలో మాట్లాడిన ఆయన కొందరికి రెడ్ బుక్ పేరెత్తితే గుండెపోటు వస్తుందని వైసీపీ నేతలను ఉద్దేశించి సెటైర్లు వేశారు. కొందరు బాత్రూమ్ లో కాలు జారి పడి చెయ్యి విరగ్గొట్టుకున్నారు.. అర్థమైందా రాజా అనడంతో టీడీపీ కార్యకర్తలు ఈలలు, కేకలు వేశారు. అధికారంలో ఉన్నామని గర్వం వద్దు.. ఈగోలు వద్దు కార్యకర్తల కోసం అహర్నిశలు కష్టపడి పనిచేద్దామని లోకేశ్ సూచించారు. 

Tags:    

Similar News